పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ హర్రర్ కామ
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నాడు. అందులో మారుతి ప్రాజెక్ట్ కూడా ఒకటి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.