పాడి అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలు పది నెలలుగా వేతనాలు అందక గోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ సైతం భారమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�