తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్ (Japan) ఆదర్శమని మంత్రి కేటీఆర్ (Ministe KTR) అన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు.
జపాన్‌కు చెందిన మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాల సంస్థ ‘దైఫుకు కంపెనీ లిమిటెడ్'..రాష్ట్రంలో నూతన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.