పెరుగు పొట్లాలపై హిందీలో ‘దహీ’ అని ముద్రించాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశించడంపై తమిళనాడు, కర్ణాటకలో దుమారం చెలరేగింది.
Dahi | జాతీయ ఆహార భద్రతా సంస్థ జారీ చేసిన ఉత్తర్వుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. హిందీయేరత రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్య అని విమర్శించారు. పెరుగు ప్యాకెట్లను కూడా స్థానిక భాషల్లో కా