Alert for Railway Passengers | గులాబ్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు | బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని ట్రైన్లను దారి మళ్లించింది.
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుపానుగా మారనున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ‘గులాబ్’గా పేరుపెట్టిన ఈ తుపాను ఆదివారం సాయంత్రం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం ద�