ప్రతిపాదిత క్యూర్ బిల్లులో పొందుపర్చిన పలు నిబంధనలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌కు సమగ్ర వినతిపత్�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన ‘కోర్ అర్బన్ రీజియన్' (క్యూర్ 2026) ముసాయిదా బిల్లుపై చర్చనీయాంశంగా మా రింది. ఏడు దశాబ్దాల పాత జీహెచ్ ఎంసీ చట్టం స్థానంలో ప్రతిపాదించిన ఈ బిల్లులోని �