ఇటీవలే పులి మేక వెబ్ ప్రాజెక్ట్‌లో మెరిశాడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar). ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సీఎస్ఐ సనాతన్ (CSI Sanatan). తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సీఎస్ఐ సనాతన్'. క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో ఆది కనిపించనున్నారు.