Kashibugga | వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చిన్న సంఘాల పాస్టర్ల సంక్షేమమే ధ్యేయంగా వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ చైర్మన్ సరిగొమ్ముల దీన్ దయాళ్ అన్నారు.
ఈ ఏడాది సముచిత సాంకేతిక నైపుణ్యాలను పరిచయం చేయడంలో చేసిన విశేష కృషికిగాను కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) అవార్డును అందుకుంది.