దేశవ్యాప్తంగా కార్పొరేట్ రుణాలకు అధికంగా డిమాండ్ ఉన్నదని, రూ.4 లక్షల కోట్ల విలువైన రుణాలు తీసుకోవడానికి సంస్థ లు రెడీగా ఉన్నట్లు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నూతన చైర్మన్గా తెలంగాణ వ్యక్తి నియమితులవుతున్నారు. ప్రసుత్తం ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సీఎస్ శెట్�