JN.1 | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది.
Coronavirus | దేశంలో కరోనా (Coronavirus) మహమ్మారి చాపకింద నీరులా పాకుతోంది. రోజూ వారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా 800కు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి.