Fire breaks | అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం 132 సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం ఆవరణలో శనివారం అజాగ్రత్త తో పనిముట్ల వ్యర్ధాలు కాలిపోయాయి.
ఇప్పటివరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు వినియోగించే ఈ నిఘా నేత్రం ఇప్పుడు పంట పొలాలకూ విస్తరించింది. నేర పరిశోధన, విచారణలో పోలీసులు విరివిగా వాడే �