అజర్బైజాన్లో బాకు వేదికగా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వాతావరణ సదస్సులో కీలక ఒప్పందం కుదిరింది. ఆదివారం వాడివేడిగా సాగిన చర్చల నడుమ 200 దేశాలు వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించాయి.
మా ఆవిష్కరణలను ప్రోత్సహించండి కాప్ సదస్సులో భారత విద్యార్థిని వినీశ గ్లాస్గో: పర్యావరణ మార్పులపై ప్రపంచ దేశాల అధినేతలు ఏమీ చేయలేకపోతే.. కనీసం నవతరంతో అయినా కలిసి నడవాలని 15 ఏండ్ల భారత విద్యార్థిని వినీశ�