Power House | సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'కూలీ' చిత్రం నుంచి తాజాగా 'పవర్‌హౌస్'(Power House) అనే మూడవ పాట విడుదలైంది.
Coolie Event in Hyderabad | అగ్ర కథానాయకుడు రజనీకాంత్(Rajinikanth) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.