Congress Leaders Expelled | సొంత పార్టీ అభ్యర్థులపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 39 మంది నేతలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. (Congress Leaders Expelled) వారి ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు రద్దు చేసింది.
ఎన్నికలకు ముందు కనిపించి హామీలు ఇచ్చే నేతలు ఆ తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తమ తరుఫున ప్రతినిధిగా ఉన్న మహేంద్ర పట్నీని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు.