“రేవంత్.. దమ్ముంటే ముందు నాపై పోటీ చేసి గెలువు.. సీఎం కేసీఆర్కు నువ్వు అసలు పోటీనే కాదు.. ” అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
తెలంగాణ రాక ముందు పొలం కాడ బావి ముందు కరెంట్ కోసం కావలి ఉండేటోళ్లం. ఎప్పుడు వస్తుండెనో.. ఎప్పుడు పోతుండెనో తెల్వక పోయేది. మళ్లీ గసోంటి పరిస్థితులు రావద్దు.