మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు బరిలో నిలిచి గెలిచిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ను అన్నీతానై శాసించిన ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు.
పారాచూట్ నేతలకు కాకుం డా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ లో పలు విభాగాలకు అధ్యక్షులుగా ఉ