ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అందోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్‌లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు
‘ప్రజల్లోకి వెళ్లండి. ప్రచారం చేయండి. అని చెప్తున్నారు. కానీ, అభ్యర్థి ఎవరో చెప్పరు. ఎవరి కోసం ప్రచారం చేయాలి?’ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న ఇదే. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప�