తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభను ఈ నెల 10న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించాలని బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు.
TVK chief | కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు (TVK party chief) విజయ్ ఆదివారం (రేపు) కలవనున్నారు.