రానున్న 30 ఏండ్లలో కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా మానవ మనుగడకు ముప్పు ఏర్పడ వచ్చని ఏఐకి గాడ్ ఫాదర్గా పిలుచుకునే బ్రిటిష్-కెనడియన్ కంప్యూటర్ సైంటిస్టు ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.
పదివేల సంవత్సరాలు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని నిర్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ‘అమెజాన్' వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 42 మిలియన్ డాలర్లు (రూ.350 కోట్లు) కేటాయించారు.