Jeff Bezos | 10 వేల ఏండ్లు నడిచేల 500 అడుగుల భారీ గడియారం.. 350 కోట్లు కేటాయించిన అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్
పదివేల సంవత్సరాలు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని నిర్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ‘అమెజాన్' వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 42 మిలియన్ డాలర్లు (రూ.350 కోట్లు) కేటాయించారు.
Jeff Bezos | వాషింగ్టన్, డిసెంబర్ 17: పదివేల సంవత్సరాలు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని నిర్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ‘అమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 42 మిలియన్ డాలర్లు (రూ.350 కోట్లు) కేటాయించారు. కంప్యూటర్ సైంటిస్టు, ఇన్వెంటర్ డానీ హిల్స్ ఆలోచనలోంచి పుట్టిన ఈ ప్రాజెక్ట్ ‘ద క్లాక్ ఆఫ్ ద లాంగ్ నౌ’. ఏడాదికి ఒకమారు ‘టిక్’ అంటూ శబ్ధం చేస్తుంది. ఈ ‘యాంత్రిక గడియారాన్ని’ లాంగ్ న్యూఫౌండేషన్ అనే సంస్థ టెక్సాస్ కొండలపై ఏర్పాటుచేయనున్నది.
ఒక గది పరిమాణంలో ఉండే ఐదు ఛాంబర్లు ఈ గడియారంలో ఉంటాయి. మొదటి ఏడాది-మొదటి ఛాంబర్, 10వ ఏడాది-రెండో ఛాంబర్, 100వ ఏడాది-మూడో ఛాంబర్, 1000వ ఏడాది-నాలుగో ఛాంబర్, 10వేల సంవత్సరం-ఐదో ఛాంబర్‌కు కేటాయించారు. ఆయా కాలాల్లో మానవ చరిత్రని తెలిపే కళాఖండాలు, సందేశాలు.. తదితర అంశాల్ని ఇందులో పొందుపరుస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

