కారుణ్య నియామకంలో పెళ్లయిన కుమార్తె దరఖాస్తును తిరిగి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వినతిపత్రంతోపాటు తగిన పత్రాలను ప్రభుత్వానికి తిరిగి సమర్పించాల�
పిటిషనర్ దరఖాస్తును 4 వారాల్లో పరిష్కరించాలి కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కుటుంబ పెద్ద సర్వీస్‌లో ఉండగా మరణిస్తే అతని కుమార్తెలు కూడా కారుణ్య నియామానికి