కులగణన చేపడితే సమాజ విభజన జరుగుతుందని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాం�
R. Krishnaiah | కులగణన చేపడితే సమాజ విభజన జరుగుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ( R.Krishnaiah) డిమాండ్ చేశారు.