భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లే ఎల్వీఎం3-ఎం5 (Mark3) రాకెట్‌ను సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఆద�
ఇస్రోకు చెందిన జీశాట్-20(జీశాట్-ఎన్2) ఉపగ్రహం ఈనెల 18న యూఎస్ కాలమాన ప్రకారం సాయంత్రం 6.31 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 12.01 నిమిషాలకు) స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుంది.