రైతుల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు నష్టపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా నకిలీ విత్తనాల నివారణపై ఉక్కుపాదం మోపి�
కాలం చెల్లిన, నకిలీ విత్తనాలను విక్రయిస్తే ఫర్టిలైజర్ షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ కమిషనర్ కా ర్యాలయ ఏడీఏ, స్టేట్ టాస్క్ఫోర్స్ మెంబర్ శ్రీదేవి హెచ్చరించారు. రాష్ట్ర వ్యవస�