రంగారెడ్డి జిల్లా నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిషన్ వేయాలో? లేదో? తేలుస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా వేసింది.
కాళేశ్వరం కమిషన్ ఎదుట తన పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్‌కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కమిషన్ విచారణకు హాజరైన మాజీమంత్రి ఈటల రాజేందర్ కాళేశ్