OTP Traceability | ఇటీవల కాలం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓ వైపు టెక్నాలజీ పెరుగుతున్నా.. అందులోని లొసుగులను ఆధారంగా చేసుకొని మోసగాళ్లు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు.
న్యూఢిల్లీ: టెలికం సర్వీస్ ప్రొవైడర్లు తమ యూజర్లకు వాణిజ్య సందేశాల నియంత్రణకు అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలతో పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టెలికం కంపెనీలు సోమవారం నుంచి అమల్లోకి