ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 20 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా టీకా తీసుకున్న విద్యార్థులను మాత్రమే ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విద్యార్థు
అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.