మా పాపకు మూడేండ్లు. ఏడాది నుంచి తరచూ జలుబు అవుతున్నది. బాగా దగ్గుతున్నది. గురగురా శబ్దం వస్తున్నది. బాగా ఇబ్బంది పడితే డాక్టర్కు చూపించాం. సిరప్ వాడమని సలహా ఇచ్చారు. అలాగే నెబులైజర్ పెట్టారు. సంవత్సరంల�
అస్తమా(ఉబ్బసం) వ్యాధి దీర్ఘకాలం పాటు విడువకుండా వేధించే క్రానిక్ డీసిజ్. ఈ సమస్యతో ఊపిరితిత్తులోకి ప్రాణవాయువును తీసుకువెళ్లే శ్వాసకోశ నాళాలు, లోపాల గోడలు ఉబ్బిపోతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టంగ�