coal scam : బొగ్గు కుంభకోణంపై నమోదు అయిన కేసుల్ని విచారిస్తున్న ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ కేవీ విశ్వనాథన్ తప్పుకున్నారు. ఓ కేసులో తాను లాయర్‌గా వాదించినట్లు ఆయన పేర్కొన్నారు.
కోల్‌కతా: తనపై వచ్చిన ఆరోపణలపై సాక్ష్యాలు చూపితే ఉరి శిక్షకు కూడా తాను సిద్ధమేనని పశ్చిమ బెంగాల్‌లోని అధికార టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అన్నారు. తనకు వ్యతిరేకంగా �