మరో రాష్ట్రంలో విపక్షానికే (Opposition Party) ప్రజలు పట్టం కట్టారు. ఆదివారం ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ప్రతిపక్షాలే విజయం సాధించాయి.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తొలు పోస్టల్ ఓట్లను లెక్కించగా, ప్రస్తుతం ఈవీఎం ఓట్ల కౌంటింగ్ జరుగుతున్నది.
ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.