ఇంద్రజ, అజయ్ జంటగా నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. రమణారెడ్డి దర్శకత్వంలో బీఆర్కే నిర్మించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు రమణారెడ్డి మాట్లాడు�
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ముఖ్య పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం రమణారెడ్డి దర్శకుడు. బొల్లా రామకృష్ణ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.