వారంతా చిరుద్యోగులు. ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్నామన్న పేరే తప్ప ఉద్యోగ భద్రత ఉండదు. నెలంతా పనిచేస్తే వచ్చేది రూ.15 నుంచి 20వేల లోపే. శ్రమదోపిడీకి చిరునామాగా మారిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను
ఎదిగినకొద్దీ ఒదిగి ఉంటూ పది మందికి ఆదర్శంగా నిలుస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పదవికి వన్నె తేవాలనుకుంటారు. అలా సందర్భానుసారం మారి, పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాళ్లు చాలామంది ఉన్నారు.