పిల్లలకు పుష్టికరమైన ఆహారంతో కడుపు నింపితేనే వారు చదువుపై మనస్సు నిమగ్నం చేస్తారని, ఆపై ఆటపాటల్లో రాణిస్తారని భావించిన సీఎం కేసీఆర్ బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రూపకల్పన చేశారు. అమ్మలా ఆలోచించి ప్రారంభిం�
అమీర్‌పేట్ డీకేరోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ శుక్రవారం ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.