గణనాథుడి నవరాత్రుల పండుగొస్తున్నది. ఉత్సవ కమిటీలు ఇప్పటికే గణపయ్యను ప్రతిష్ఠించే వేదికలను సిద్ధం చేస్తుండగా.. మరోవైపు తాము నిలబెట్టే వినాయకుడిని కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఎల్బీనగర్ : పర్యవరణానికి ఇబ్బందులు కలిగించని మట్టి వినాయక విగ్రహాల తయారీనే ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం హయత్‌నగర్�