Manish Sisodia | పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన కుంభకోణం కేసులో ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు (Senior leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఇవాళ ఏసీబీ ముందు హాజరుకానున్నారు.
Manish Sisodia | ఢిల్లీ మాజీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్ (Satyendar Jain)లపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది.