రాష్ట్రంలో వచ్చే 2030 వరకు జీవవైవిధ్య పరిరక్షణ, అవగాహన, పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించినట్టు రాష్ట్ర జీవవైవిధ్య మండలి చైర్మన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా హైదరాబాద్‌లో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ: దేశంలో వెదురు సాగును ప్రోత్సహించటానికి విసృ్తత అ