Mughal Era Painting: మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నాటి చిత్రపటం వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. 1575-80 మధ్య కాలంలో చిత్రకారుడు బస్వాన్ ఆ పేయింటింగ్ వేశాడు. వేలంలో 120 కోట్లు పలికింది.
లండన్: ఒకే ఒక్క డిజిటల్ ఫొటో. పైన కనిపిస్తున్న ఫొటోనే అది. మీరు సింపుల్‌గా కాపీ చేసి మీ కంప్యూటర్ స్క్రీన్‌పై పెట్టుకోగలిగే ఫొటో ఇది. కానీ దీనికి వేలంలో ఏకంగా 6.9 కోట్ల డాలర్లు (సుమారు రూ.501 కోట్లు) దక్�