TFTDDA | తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో
కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం వేదాతం రాఘవయ్య నుంచి మొదలైంది. ఆ తర్వాత ప్రభుదేవ, లారెన్స్, అమ్మ రాజశేఖర్, విజయ్బిన్నీ, గణేశ్ మాస్టార్.. వీరంతా మెగా ఫోన్ పట్టినవారే. వీరిలో ప్రభుదేవ, లారెన్స్ బ్లా�