రచయిత చింతకింద శ్రీనివాసరావు ఈ ‘ఘాటి’ల గురించి నాకు చెప్పారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో శీలావతి గాంజా రకం పెరుగుతుంది. దానికోసం ఓ వ్యవస్థ పనిచేస్తుంది.
‘కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలడానికి సిద్ధంగా ఉన్నట్టుంటాయి. ‘ఘాటి’ అలాంటి కథ. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు, అక్కడి తీవ్రమైన భావోద్వేగాలు, మనుషుల గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్ప