Chinese spy balloon | ఇటీవల అమెరికా (America) సహా పలు దేశాల గగనతలంపై ఎగిరిన చైనా నిఘా బెలూన్ (Chinese spy balloon) కు సంబంధించిన వివరాలను భారత్‌తో పంచుకున్నట్లు యూఎస్ వెల్లడించింది. ఆ వివరాలను భారత్‌తోపాటు మరికొన్ని మిత్ర దేశాలతో కూడ�
అమెరికా-చైనా మధ్య నెలకొన్న స్పై బెలూన్ (Chinese Spy Balloon) వివాదం కొనసాగుతోంది. బెలూన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. బెలూన్ను కూల్చిన ఘటనలో చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం తమకు లేదన
Chinese Spy Balloon:అమెరికానే కాదు.. ఇండియాపై కూడా బెలూన్లతో నిఘా పెట్టింది చైనా. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు. దాదాపు 40 దేశాల సైనిక స్థావరాలపై చైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.