దక్షిణ చైనా సముద్రంలోని తిటు ద్వీపంపై ఫిలిప్పీన్స్-చైనా మధ్య యుద్ధం తీవ్రమైంది. ఈ ద్వీపాన్ని ప్రస్తుతం ఫిలిప్పీన్స్ ఆక్రమించింది. ఈ ద్వీపం నుంచి ఓడలు, ఫిషింగ్ బోట్లను తొలగించాలని చైనాను కోరింది
న్యూఢిల్లీ: తాను ఆర్డరు చేసిన ఆక్సిజన్ కాంసంట్రేటర్స్ సరఫరా విషయమై చైనా తాత్సారం చేస్తున్నదని ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ చేసిన ఆరోపణపై భారత్ లోని చైనా రాయబారి స్పందించారు. కోవిడ్-19పై పోరాటంలో భార