నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి బాల సాహిత్య పురస్కారం లభించింది. శాసనమండలి చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి, కోట్ల వె�
ప్రముఖ బాలల రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తిని బాల సాహిత్య పురస్కారం వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ప్రకటించారు.