Home
Chief Justice Aparesh Kumar Singh
Chief Justice Aparesh Kumar Singh
-
"డిక్రీల అమలుకు ఎస్వోపీ పరిశీలించండి"
3 months agoపోలీసులు రక్షణ కల్పించాలన్న కిందికోర్టుల ఆదేశాలు అమలుకాకపోవడంతో కక్షిదారులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రవ్"సంక్షేమ పథకాలపై ప్రభుత్వ అధికారమెంత?"
3 months agoకల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారాల పరిధి ఎంతవరకు ఉన్నదన్న అంశంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరుపనున్నది. రాజ్యాంగంలోని 162, 15(3)"కల్యాణలక్ష్మిపై లంచ్ మోషన్‌కు హైకోర్టు నిరాకరణ"
3 months agoకల్యాణలక్ష్మి, షాదీ ముబార క్ పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై అత్యవసర విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిర"బాధితులకు సకాలంలో న్యాయం అందాలి.. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్"
3 months agoకొత్త క్రిమినల్ చట్టాల అమలులో డిజిటల్ వేదికల వినియోగం, వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం అంద�"సత్వర న్యాయానికి నిరంతర కృషి"
3 months agoప్రజలకు నాణ్యమైన, స త్వర న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్ తెలిపారు."డీఎస్పీల సీనియారిటీపై వైఖరి చెప్పాల్సిందే.. ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమన్న హైకోర్టు"
5 months agoడీఎస్పీ క్యాటగిరీ-2 ఉద్యోగాల నియామక వివాదంపై ఈ నెల 28లోగా పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే అనేకసార్లు గడువు ఇచ్చామని, ఇకపై వాయిదాలు కుదరవని తేల్చిచెప్పింది."కోర్టు ఉదారతను అలుసుగా తీసుకోవద్దు"
1 year agoకేసు విచారణను కోర్టు వాయిదా వేయడం తప్ప ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. పదేపదే వాయిదాలు కోరడంపై అసహనం వ్యక్తంచేసింది. ఊహించిన దానికంటే ఎకువ గడువు త�తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!







