ముద్దపప్పు వాయలో పచ్చిపులుసు చిలకరించుకుంటే రెండు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం! మటన్ బిర్యానీకి చికెన్ 65తో దోస్తీ కుదురుతుంది. అలాగని ప్రతి రుచినీ మరింత ఆస్వాదించడానికి సరైన జోడీ ఉంటుందనుకుంటే పొరపా�
మాంసాహార వంటకాల్లో ఒకదాన్ని మించి మరొకటి రుచిని పంచుతాయి. నాటుకోడి పులుసు ఘాటు గురించి చెప్పక్కర్లేదు. మటన్ బిర్యానీ వండితే వీధివీధంతా
దావత్కు రావాల్సిందే! అయితే, ఎన్ని రకాలున్నా చికెన్ 65 తర్వాతే మరే