మహారాష్ట్రలో ప్రధాని మోదీ గత ఏడాది ఆవిష్కరించిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం కుప్పకూలింది. సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ కోట వద్ద ఏర్పాటుచేసిన ఈ విగ్రహం ఎలా కూలిందన్నది తెలియరాలేదు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ (Akshay Kumar) నటిస్తోన్న తాజా మరాఠి చిత్రం Vedat Marathe Veer Daudle Saat. మంగళవారం ముంబైలో షూటింగ్ ప్రారంభమైంది. మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.