మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ రైల్వేస్టేషన్‌గా మార్చింది. అదే విధంగా ఇస్లాంపూర్ పేరును ఈశ్వర్పూర్గా మారుస్తూ ఆదేశాలు జారీచేసింది.
బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సార్' సినిమా ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నది నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని. ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వ