చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఈనెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ను ఇరువర్గాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
ప్రధాన నగరాలలోని జిల్లా కోర్టులలో పేరుకుపోతున్న చెక్ బౌన్స్ కేసుల సంఖ్యపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించేందుకు తాజా మార్గదర్శకాలను జా�