Chatrapathi Trailer | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఛత్రపతి హిందీ రీమేక్‌తో బాలీవుడ్(Bollywood) ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ (V V Vinayak) దర్శకత్వంలో వస్తున్న ఛత్రపతి ట్రైలర్ (Chatrapathi Trailer) ను లాంఛ్ చేశారు.