విద్యారంగంలో కేజీ టు పీజీ విధానా న్ని ప్రకటించినట్టుగానే టీచర్ల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
ఇబ్రహీంపట్నంరూరల్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాసిన పాటకు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటను ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్కు చెంద�