Dasyam Vinay Bhaskar | మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నా రని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగన్ డైరెక్షన్లో నడుస్తున్నారని, నెల తర్వాత వారి మధ్య ఏమి జరుగబోతుందో చూడాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు